Sri Ayyappa Stotranidhi (Telugu) Book [ISBN 9788195926855] – శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి


శబరిమలస్థిత, హరిహరపుత్ర, ఆనందచిత్త శ్రీ అయ్యప్ప స్వామి వారి కృప వలన “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఈ పారాయణ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, అష్టోత్తరములతో పాటుగా షోడశోపచార పూజా విధానము వంటివి ఉన్నాయి.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 112
వెల: : ₹ 100

అనుక్రమణికా 

స్తోత్రములు

శ్రీ అయ్యప్ప పడి పాట (ఒకటవ మెట్టు)

శ్రీ అయ్యప్ప పడి స్తుతి (ఒణ్ణాం తిరుప్పడి)

శ్రీ అయ్యప్ప మాలా ధారణ మంత్రం

శ్రీ అయ్యప్ప మాలా ఉద్యాపన మంత్రం

శ్రీ అయ్యప్ప శరణు ఘోష

శ్రీ కిరాతాష్టకం

శ్రీ ధర్మశాస్తా పంచకం

శ్రీ ధర్మశాస్తాష్టకం

శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం

శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం)

శ్రీ భూతనాథ కరావలంబ స్తవః

శ్రీ భూతనాథ దశకం

శ్రీ భూతనాథ భుజంగ స్తోత్రం

శ్రీ భూతనాథ మానసాష్టకం

శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచం

వనయాత్రా శరణు ఘోష

శ్రీ శబరిగిరిపత్యష్టకం

శ్రీ శబరిగిరివాస స్తోత్రం

శ్రీ శబరిగిరీశాష్టకం

శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచక)

శ్రీ శాస్తా నమస్కార శ్లోకాః

శ్రీ శాస్తా పంచరత్నం

శ్రీ శాస్తా పంచాక్షర స్తోత్రం

శ్రీ శాస్తృ స్తోత్రం

శ్రీ హరిహరపుత్ర మాలామంత్రః

శ్రీ హరిహరపుత్రాష్టకం

శ్రీ హరిహరాత్మజాశ్రయాష్టకం

శ్రీ హరిహరాత్మజాష్టకం (హరివరాసనం)

– పూజ –

శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానం
– శ్రీ మహాగణపతి లఘు పూజ
– శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లఘు పూజ
– శ్రీ అయ్యప్ప స్వామి షోడశోపచార పూజ

– నామావళిః –

శ్రీ అయ్యప్పాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అయ్యప్పాష్టోత్తరశతనామావళిః

శ్రీ గణేశాష్టోత్తరశతనామావళిః

శ్రీ మహాశాస్తృ అష్టోత్తరశతనామావళిః

శ్రీ శాస్తా శవర్ణ సహస్రనామ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళిః

శ్రీ హరిహరపుత్ర సహస్రనామ స్తోత్రం

శ్రీ హరిహరపుత్ర సహస్రనామావళిః

For bulk order purchases and discounts, contact Krishna (+91 7337442443) 

ఈ పుస్తకము లభించు చిరునామా:  H.no. 29-1503/9, Blue Shed, Road No.1, West kakatiyanagar, Neredmet, Secunderabad 500056. Google Maps: FGGR+WQ Secunderabad

శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed