Sri Dattatreya Stotranidhi (Telugu) Book [ISBN: 9788195926817]- శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి


ప్రకటిత పరబ్రహ్మ స్వరూపము, స్మరణ మాత్రముచే అనుగ్రహించు శ్రీగురుతత్త్వము అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేసాము. ఈ పారాయణ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, కవచములు, అష్టోత్తరములతో పాటుగా షోడశోపచార పూజా విధానము, శ్రీ అనఘా వ్రతకల్పం మరియు శ్రీ గురుగీతా కూడా పొందుపరిచాము. పూర్తి అనుక్రమణిక కోసం క్రిందికి స్క్రోల్ చేయండి.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)

స్వామీజీ అనుగ్రహ భాషణం: “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథము గురించి మైసూరు అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య “శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ” వారి దత్తపరంపర యొక్క ఉత్తరాధికారి పూజ్య “శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ” వారు (శ్రీబాలస్వామి) ప్రసాదించిన అనుగ్రహ భాషణం ఈ వీడియోలో చూడగలరు.

అనుక్రమణికా 

స్తోత్రములు

ఔదుంబర పాదుకా స్తోత్రం

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం

శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః

శ్రీ గురుపాదుకా మాహాత్మ్య స్తోత్రం

శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం

శ్రీ దత్తాష్టకం – 1

శ్రీ దత్తాష్టకం – 2

శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ కరుణా త్రిపది (మరాఠీ)

శ్రీ దత్తాత్రేయ కవచం

శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ దత్త నవరత్నమాలికా

శ్రీ దత్త నక్షత్రమాలికా స్తోత్రం

శ్రీ దత్త నామ భజనం

శ్రీ దత్త పాదుకాష్టకం (నృసింహవాడీ)

శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం

శ్రీ దత్త ప్రబోధ స్తవః

శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం

శ్రీ దత్త ప్రార్థనా తారావలీ

శ్రీ దత్త భావసుధారస స్తోత్రం

శ్రీ దత్త మానసపూజా

శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రః

శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకాః

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం

శ్రీ దత్త వేదపాద స్తుతిః

శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం

శ్రీ దత్త షోడశ అవతార ధ్యాన శ్లోకాః

శ్రీ దత్త స్తవం

శ్రీ దత్తాత్రేయ స్తవరాజః

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (అలర్క కృతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (కార్తవీర్యార్జున కృతం)

శ్రీ దత్త స్తోత్రం (ఘోరకష్టోద్ధారణ స్తోత్రం)

శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (భృగు కృతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (విష్ణుదత్త కృతం)

శ్రీ దత్తాత్రేయ హృదయం – 1

శ్రీ దత్తాత్రేయ హృదయం – 2

శ్రీ నృసింహసరస్వతీ అష్టకం

శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం – 1

శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం – 2

శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం – 1

శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం – 2

శ్రీపాదాష్టకం

సిద్ధమంగళ స్తోత్రం

పూజలు

శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజా

శ్రీ అనఘా వ్రతకల్పం

నామావళులు

శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః

శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామావళిః

దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామావళిః

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 1 (బ్రహ్మాండపురాణే)

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 2 (మంత్రగర్భితం)

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 2

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 3

శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః

అనుబంధం

అవధూత గీతా

శ్రీ గురుగీతా

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed