Sri Durga Stotranidhi (Telugu) – శ్రీ దుర్గా స్తోత్రనిధి


సకలజగన్మాత, దుష్టదైత్యదమని, ధైర్యప్రదాయిని మరియు పరాశక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి అనుగ్రహము వలన “శ్రీ దుర్గా స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేశాము. ఈ పారాయణ గ్రంథములో అమ్మవారి అపురూపమైన స్తోత్రములు, కవచములు, అష్టోత్తరములతో పాటుగా షోడశోపచార పూజా విధానము మరియు శ్రీ చండీ సప్తశతీ కూడా పొందుపరిచాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200

For bulk order discounts, contact Krishna (733 744 244-3) 



అనుక్రమణికా 

స్తోత్రములు

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

అశ్వధాటి స్తోత్రం

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

అంబా పంచరత్న స్తోత్రం

ఆనందలహరీ

ఆపదున్మూలన శ్రీ దుర్గా స్తోత్రం

శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం

శ్రీ కామాఖ్యా స్తోత్రం

శ్రీ కుబ్జికా వర్ణన స్తోత్రం

కుమారీ స్తోత్రం

శ్రీ గౌరీ దశకం

చతుఃషష్టియోగినీ స్తవరాజః

శ్రీ చండికా స్తోత్రం

శ్రీ చండికా దళ స్తుతిః

శ్రీ చండీ సప్తశతీ

శ్రీ జగద్ధాత్రీ స్తోత్రం

శ్రీ జోగులాంబాష్టకం

శ్రీ దీప దుర్గా కవచం

శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రం

శ్రీ దుర్గా ఆర్యా స్తవం

శ్రీ దుర్గా కవచం – 1

శ్రీ దుర్గా కవచం – 2 (బ్రహ్మాండమోహనం)

శ్రీ దుర్గా చంద్రకళా స్తుతిః

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం

శ్రీ దుర్గా పంచరత్నం

శ్రీ దుర్గా మానస పూజా స్తోత్రం

శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం

శ్రీ దుర్గాష్టకం

శ్రీ దుర్గాష్టాక్షర కవచం

శ్రీ దుర్గా సప్తశ్లోకీ

శ్రీ దుర్గా స్తోత్రం – 1

శ్రీ దుర్గా స్తోత్రం – 2 (అర్జున కృతం)

శ్రీ దుర్గా స్తోత్రం – 3 (యుధిష్ఠిర కృతం)

శ్రీ దుర్గా స్తోత్రం – 4 (శ్రీకృష్ణ కృతం)

శ్రీ దుర్గా స్తోత్రం – 5 (మహాదేవ కృతం)

దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం

నవదుర్గా స్తోత్రం

శ్రీ భ్రమరాంబాష్టకం

శ్రీ భ్రమరాంబికాష్టకం

శ్రీ భవాన్యష్టకం

శ్రీ భవానీ భుజంగం

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

శ్రీ మంగళ చండికా స్తోత్రం

శ్రీ రుద్రచండీ స్తోత్రం

శ్రీ విశాలాక్షీ స్తోత్రం (వ్యాస కృతం)

శ్రీ వింధ్యవాసినీ స్తోత్రం

శ్రీ శాకంభరీ పంచకం

శ్రీ సర్వమంగళా స్తోత్రం

సిద్ధ కుంజికా స్తోత్రం

పూజలు

శ్రీ దుర్గా షోడశోపచార పూజా

నామావళులు

శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం – 1

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః – 2

దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం

శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం

శ్రీ దుర్గా సహస్రనామావళిః

శ్రీ చండీ సప్తశతీ

సంకల్పం

శ్రీ చండీ కవచం

శ్రీ అర్గలా స్తోత్రం

శ్రీ కీలక స్తోత్రం

వేదోక్త రాత్రి సూక్తం

తంత్రోక్త రాత్రి సూక్తం

నవార్ణవిధిః

సప్తశతీ మాలామంత్రస్య పూర్వన్యాసః

ప్రథమ చరితం –

ప్రథమోఽధ్యాయః – మధుకైటభవధ

మధ్యమ చరితం –

ద్వితీయోఽధ్యాయః – మహిషాసురసైన్యవధ

తృతీయోఽధ్యాయః – మహిషాసురవధ

చతుర్థోఽధ్యాయః – శక్రాది స్తుతిః

ఉత్తమ చరితం –

పంచమోఽధ్యాయః – దేవీదూతసంవాదం

షష్ఠోఽధ్యాయః – ధూమ్రలోచనవధ

సప్తమోఽధ్యాయః – చండముండవధ

అష్టమోఽధ్యాయః – రక్తబీజవధ

నవమోఽధ్యాయః – నిశుంభవధ

దశమోఽధ్యాయః – శుంభవధ

ఏకాదశోఽధ్యాయః – నారాయణీ స్తుతిః

ద్వాదశోఽధ్యాయః – భగవతీ వాక్యం

త్రయోదశోఽధ్యాయః – సురథవైశ్య వరప్రదానం

సప్తశతీ మాలామంత్రస్య ఉత్తరన్యాసః

వేదోక్త దేవీ సూక్తం

తంత్రోక్త దేవీ సూక్తం

రహస్య త్రయం –

ప్రాధానిక రహస్యం

వైకృతిక రహస్యం

మూర్తి రహస్యం

అపరాధ క్షమాపణ స్తోత్రం

అనుబంధం

శ్రీ దేవ్యథర్వశీర్షం

దుర్గా సూక్తం





శ్రీ దుర్గా స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed