Sri Raama Stotranidhi (Telugu) – ISBN: 9788195245604


మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర స్వామి వారి పాదదాసుడైన శ్రీఆంజనేయ స్వామి వారి కృప వలన “శ్రీరామ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము ముద్రణ చేశాము..

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 224
వెల : ₹ 200

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 




అనుక్రమణికా – స్తోత్రములు

శ్రీరామ స్తోత్రములు

రామాయణం

* ఏకశ్లోకీ రామాయణం

* గాయత్రీ రామాయణం

* నామ రామాయణం

* సప్తర్షి రామాయణం

* సంక్షేప రామాయణం

* శ్రీ సీతారామ కళ్యాణ సర్గః

* శ్రీ రామ పట్టాభిషేక సర్గః

శ్రీ జానకీజీవనాష్టకం

శ్రీ రాఘవ స్తోత్రం

శ్రీ రాఘవాష్టకం

శ్రీ రఘువీర గద్యం

శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రం

శ్రీ రామ కవచం

శ్రీ లక్ష్మణ కవచం

శ్రీ భరత కవచం

శ్రీ శత్రుఘ్న కవచం

శ్రీ రామచంద్ర స్తుతిః

శ్రీ రామచంద్రాష్టకం

శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ రామ పంచరత్నం

శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ రామ మాలా మంత్రః

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీ రామ స్తవః (శంభు కృతం)

శ్రీ రామ స్తుతిః (జటాయు కృతం)

శ్రీ రామ స్తుతిః (నారద కృతం)

శ్రీ రామ స్తుతిః (బ్రహ్మదేవ కృతం)

శ్రీ రామ స్తోత్రం (అహల్యా కృతం)

శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం)

రామాయణ జయ మంత్రం

శ్రీ రామానుస్మృతి స్తోత్రం

శ్రీ రామాష్టకం

శ్రీ సీతా కవచం

శ్రీ సీతారామ స్తోత్రం

శ్రీ హనుమాన్ స్తోత్రములు

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం

శ్రీ ఆంజనేయ స్తోత్రం

పంచముఖ హనుమత్కవచం

పంచముఖ హనుమన్మాలా మంత్రం

మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం

శ్రీ యంత్రోధారక హనుమత్ స్తోత్రం

శ్రీ హనుమత్కవచం

శ్రీ హనుమత్పంచరత్నం

శ్రీ హనుమత్ స్తోత్రం (విభీషణ కృతం)

శ్రీ హనుమదష్టకం

హనుమన్నమస్కారః

హనుమాన్ చాలీసా

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

శ్రీ హనుమాన్ మంగళాష్టకం

శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం

శ్రీ హరి వాయు స్తుతిః
పూజలు

శ్రీ రామ షోడశోపచార పూజా

శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజా

అష్టోత్తరశతనామావళులు

శ్రీ రామ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః

శ్రీ సీతా అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ సీతా అష్టోత్తరశతనామావళిః

శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామావళిః

సహస్రనామావళులు

శ్రీ రామ సహస్రనామ స్తోత్రం

శ్రీ రామ సహస్రనామావళిః

శ్రీ సీతా సహస్రనామ స్తోత్రం

శ్రీ సీతా సహస్రనామావళిః

శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం

శ్రీ హనుమత్సహస్రనామావళిః

అనుబంధం

పురుష సూక్తం

శ్రీ సూక్తం

మన్యు సూక్తం



శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడు స్వామివారికి చేయు కైంకర్యము వలె భాగ్యనగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయడం జరిగినది. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed